నిర్మల్ జిల్లా 108 అంబులెన్స్ సేవల్లో విశిష్ట సేవలందించిన కడెం అంబులెన్స్ ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ (ఈఎంటీ) కే. సేవ, ఉత్తమ మహిళా ఉద్యోగి అవార్డును అందున్నారు. జిల్లా 108 సేవల చరిత్రలో తొలి మహిళగా ఈ గౌరవం పొందడం విశేషం.
నిర్మల్ 108లో తొలి మహిళా ఉత్తమ అవార్డు కే. సేవ
Share:

సారాంశం
నిర్మల్ జిల్లా 108 అంబులెన్స్ సేవల్లో విశిష్ట సేవలందించిన కడెం అంబులెన్స్ ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ (ఈఎంటీ) కే. సేవ, ఉత్తమ మహిళా ఉద్యోగి అవార్డును అందున్నారు. జిల్లా 108 సేవల చరిత్రలో తొలి మహిళగా ఈ గౌరవం పొందడం విశేషం.
#నిర్మల్ జిల్లా 108#కే. సేవ#మహిళా ఉత్తమ అవార్డు#అంబులెన్స్ సేవలు#Nirmal District 108#K. Seva#Best Woman Employee Award#Ambulance Services#Health Worker Award