సారాంశం
వేల్పూర్ శివారులో గల శ్రీ సాయిబాబా దేవాలయ ప్రాంగణంలోని పంచవటి (మర్రి వృక్షం) క్రింద శ్రీ దత్తాత్రేయుని స్థానంలో నిజ జ్యేష్ఠ మాసం పౌర్ణమి అయిన జూన్ 29 సోమవారం రోజున "వటసావిత్రి వ్రతం" ఘనంగా నిర్వహించనున్నట్లు కార్యక్రమ ప్రచార ప్రతినిధి కొండ అశోక్ గౌడ్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
ముఖ్య విషయాలు
- 1వేల్పూర్ శివారులో గల శ్రీ సాయిబాబా దేవాలయ ప్రాంగణంలోని పంచవటి (మర్రి వృక్షం) క్రింద శ్రీ దత్తాత్రేయుని స్థానంలో నిజ జ్యేష్ఠ మాసం పౌర్ణమి అయిన జూన్ 29 సోమవారం రోజున "వటసావిత్రి వ్రతం" ఘనంగా నిర్వహించనున్నట్లు కార్యక్రమ ప్రచార ప్రతినిధి కొండ అశోక్ గౌడ్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
- 2ఈ సందర్భంగా కొండ అశోక్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ ఉదయం 8 గంటలకు విఘ్నేశ్వర యజ్ఞం, 10 గంటలకు వట సావిత్రి వ్రత కథ, శ్రీ సత్యనారాయణ పూజ, 11 గంటలకు గురుపాదుక పూజా మహోత్సవం ఉంటాయని తెలిపారు.
- 3వట సావిత్రి వ్రతంలో పాల్గొనే వివాహిత స్త్రీలు మంగళహారతి, మామిడిపండ్లు, కొత్త రవిక, పంచపాల, రీలు దారము తమ వెంట తెచ్చుకోవాలని సూచించారు.
- 4కావున ఇట్టి మహత్తర కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని కొండ అశోక్ గౌడ్ కోరారు.
వేల్పూర్ శివారులో గల శ్రీ సాయిబాబా దేవాలయ ప్రాంగణంలోని పంచవటి (మర్రి వృక్షం) క్రింద శ్రీ దత్తాత్రేయుని స్థానంలో నిజ జ్యేష్ఠ మాసం పౌర్ణమి అయిన జూన్ 29 సోమవారం రోజున "వటసావిత్రి వ్రతం" ఘనంగా నిర్వహించనున్నట్లు కార్యక్రమ ప్రచార ప్రతినిధి కొండ అశోక్ గౌడ్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ సందర్భంగా కొండ అశోక్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ ఉదయం 8 గంటలకు విఘ్నేశ్వర యజ్ఞం, 10 గంటలకు వట సావిత్రి వ్రత కథ, శ్రీ సత్యనారాయణ పూజ, 11 గంటలకు గురుపాదుక పూజా మహోత్సవం ఉంటాయని తెలిపారు.
వట సావిత్రి వ్రతంలో పాల్గొనే వివాహిత స్త్రీలు మంగళహారతి, మామిడిపండ్లు, కొత్త రవిక, పంచపాల, రీలు దారము తమ వెంట తెచ్చుకోవాలని సూచించారు. కావున ఇట్టి మహత్తర కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని కొండ అశోక్ గౌడ్ కోరారు.