తానూరు (మనోరంజని తెలుగు టైమ్స్) ఆగస్టు 23
మలఆగసట23మోజిెలగటైమసగమచెదలచలషమణఅోగయోబధెలసబధపిశససయలశీజ.ఠలె,జి.మజీషయఉమమఆగసటదలబదజలలఇచజమశీజలలృషణదృషటీసెళల.మచొోఫసమ.సమలషలలైమజచేయబద.
నిర్మల్ జిల్లా. తానూరు మండలం ఆగస్టు 23 మనోరంజని తెలుగు టైమ్స్
తానూరు మండలం దాహగం గ్రామానికి చెందిన పిక్కల్ కర్ చిన్న లక్ష్మణ్ అనారోగ్యంతో బాధపడుతున్నారని తెలుసుకున్న మాజీ శాసనసభ్యులు శ్రీ జి.విఠల్ రెడ్డి, ఈ విషయాన్ని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి శ్రీ జూపల్లి కృష్ణారావు దృష్టికి తీసుకువెళ్లారు. మంత్రి చొరవతో ప్రభుత్వం తరఫున సుమారు రూ. 2.50 లక్షల విలువైన మంజూరు చేయబడింది. లక్ష్మణ్ కోలుకుని ఆసుపత్రి నుంచి ఇంటికి చేరుకున్నారని తెలియడంతో, మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి ఈరోజు వారిని పరామర్శించారు.
పరామర్శించిన నాయకులు
ఈ పరామర్శలో మాజీ ఎమ్మెల్యే వెంట ఏఎంసీ చైర్మన్ ఆనంద్ రావు పటిల్, స్థానిక సర్పంచ్ గాడేకర్ సాయినాథ్, మాజీ జిల్లా జెడ్పీ వైస్ చైర్మన్ రాజన్న, మాజీ జెడ్పిటిసి ఉత్తమ్ భలే రావు, మాజీ ఆత్మ చైర్మన్ పోత రెడ్డి, మాజీ ఎంపీటీసీ పోశెట్టి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పిక్కల్ కార్ గోవింద్, జాదవ్ బాపూరావు పటిల్, యువ నాయకులు గైక్వాడ్ సాయినాథ్, గంగారెడ్డి తదితరులు ఉన్నారు.












