ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కృత్రిమ మేధస్సుపై అవగాహన
రచయిత
Staff Reporter
3 నిమిషాల పఠనం
0
Share:
పాఠ్య పరిమాణం:
సారాంశం
కుంటాల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 'ఇన్నోవేషన్ డే–ఏఐ కాన్క్లేవ్' కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థి ఆముదారి ప్రవీణ్ కృత్రిమ మేధస్సు (ఏఐ) ప్రాముఖ్యతపై అధ్యాపకులకు అవగాహన కల్పించారు.