నందిపేట (మనోరంజని తెలుగు టైమ్స్) ఆగస్టు 09
నందిపేట మండలంలోని నూతపెల్లి గ్రామంలో శ్రీనివాస్ కుమార్తె సారి ఫంక్షన్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారికి కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు నూతన వస్త్రధారణతో ఆశీర్వదించి, దీవెనలు అందించారు.

ముఖ్య అతిథిగా విఠల్ రావు
ఈ కార్యక్రమానికి నిజామాబాద్ జిల్లా మాజీ జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన చిన్నారిని ఆశీర్వదించి, ఆయురారోగ్యాలతో సంతోషంగా జీవించాలని ఆకాంక్షించారు.
పాల్గొన్న ప్రముఖులు
ఈ వేడుకలో గాండ్ల రాంచేందర్, సర్పంచ్ డి. అంజయ్య, డి. శ్రీనివాస్ రావు, ప్రతాప్, మాజీ ఎంపీటీసీ లక్కంపల్లి చిన్నయ్య, పాండు, బీఆర్ఎస్ మాజీ మండల అధ్యక్షుడు లక్కల భూమేష్, నూతపెల్లి సర్పంచ్ రాజారెడ్డి, దేగాం గంగారెడ్డి, నూతపెల్లి మాజీ సర్పంచ్ రవి, భరకొంటా పోశెట్టి, భరకుంట సంజీవ్ తదితరులతో పాటు బంధువులు, గ్రామస్తులు పాల్గొన్నారు.