లక్ష్మణ చందా (మనోరంజని తెలుగు టైమ్స్) ఆగస్టు 20
ణచదాడదీతనాగాణయజనదనదభగాఉచతటైదయజయతగానహచడద.నాగగౌడఆధయజగనఈానహైదాాదచెదనఎపాదఐఇనటటయూటహచద.
లక్ష్మణ చందా మండల కేంద్రంలోని గ్రామపంచాయతీలో శ్రీమతి నాగుల లావణ్య జన్మదినం సందర్భంగా, నాగుల లింబ గౌడ్ ఆధ్వర్యంలో ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించారు. హైదరాబాద్కు చెందిన ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసింది.
ఈ ఉచిత కంటి వైద్య శిబిరానికి మొత్తం 175 మంది ప్రజలు హాజరయ్యారు. వీరిలో 48 మందికి శుక్లాల (మోతి బిందు) ఆపరేషన్ అవసరమని, ఎనిమిది మందికి మాంసం ఆపరేషన్ చేయాలని వైద్యులు సూచించారు. మరో 119 మందికి కళ్లద్దాలు వాడాలని సిఫార్సు చేశారు.












