ఖానాపూర్ పట్టణంలోని ప్రభుత్వ దవాఖానాలో శుక్రవారం సూపర్డెంట్గా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ స్వర్ణ రెడ్డిని మున్సిపల్ చైర్మన్ అంకం మౌనిక మహేందర్ అభినందించారు. దవాఖానాలో మరమ్మత్తులకు గురైన ఎక్స్రే స్కానింగ్ మిషనును పునరుద్ధరించడంతో పాటు, వర్షాకాలంలో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు.
ఖానాపూర్ ప్రభుత్వ దవాఖానాకు కొత్త సూపర్డెంట్: మున్సిపల్ చైర్మన్ అభిన…
Share:
సారాంశం