ఖానాపూర్, 2026-06-05
ఖూమడోిమిిచదిడ,మజీఉచొడిమీేషిమమఇటీమృిచద.ఈేథో,టీమడఅధషడజిిశేృోోమీేషిిిళిటబభమశిచి,చిటిిిళిచ.
ఖానాపూర్ మండలం గోసంపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ ఉపసర్పంచ్ కొడిమ్యాల వీరేష్ వారి నాన్నమ్మ నర్సవ్వ ఇటీవల మృతిచెందారు. ఈ విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు జంగిలి శంకర్ తో పాటు పలువురు పార్టీ నాయకులు సోమవారం గోసంపల్లి గ్రామంలోని వీరేష్ నివాసానికి వెళ్లి, కుటుంబ సభ్యులను పరామర్శించి, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
నర్సవ్వ చిత్రపటానికి నివాళులు
ఈ సందర్భంగా నాయకులు నర్సవ్వ చిత్రపటానికి పూలమాలలు వేసి, ఘనంగా నివాళులర్పించారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో తర్లపడ్ సర్పంచ్ పొలంపెల్లి సచిన్, ఉప సర్పంచ్ సార్ల నరసయ్య, పిఎసిఎస్ డైరెక్టర్ గాజుల గంగన్న, గోసంపల్లె గ్రామ కమిటీ అధ్యక్షులు కలిపే రాజు, బిక్కు నాయక్ తో పాటు ఇతర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.












