సారాంశం
గత మార్చిలో జరిగిన పదవ తరగతి పరీక్షలో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థుల జాబితాను జి డి ఆర్ మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ అనిల్ కుమార్ జాదవ్ విడుదల చేశారు.
ముఖ్య విషయాలు
- 1పురస్కారానికి ఎంపికైన విద్యార్థులలో జి శశికాంత్ 586 మార్కులు సాధించి ప్రథమ స్థానాన్ని పొందగా, ఎస్ కిరణ్యా 569 మార్కులతో ద్వితీయ స్థానంలో నిలిచారు.
- 2కే వైష్ణవి 561 మార్కులతో ద్వితీయ స్థానంలో నిలిచారు.
- 3ఈ విద్యార్థులను గురువారం సాయంత్రం నాలుగు గంటలకు జిడిఆర్ కృష్ణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లో నగదు పురస్కారంతో పాటు సన్మానించనున్నారు.
- 4జి డి ఆర్ ప్రతిభా పురస్కారాల జాబితా విడుదల
గత మార్చిలో జరిగిన పదవ తరగతి పరీక్షలో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థుల జాబితాను జి డి ఆర్ మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ అనిల్ కుమార్ జాదవ్ విడుదల చేశారు.
గత మార్చిలో జరిగిన పదవ తరగతి పరీక్షలో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థుల జాబితాను జి డి ఆర్ మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ అనిల్ కుమార్ జాదవ్ విడుదల చేశారు.
పురస్కారానికి ఎంపికైన విద్యార్థులలో జి శశికాంత్ 586 మార్కులు సాధించి ప్రథమ స్థానాన్ని పొందగా, ఎస్ కిరణ్యా 569 మార్కులతో ద్వితీయ స్థానంలో నిలిచారు.
కే వైష్ణవి 561 మార్కులతో ద్వితీయ స్థానంలో నిలిచారు. ఈ విద్యార్థులను గురువారం సాయంత్రం నాలుగు గంటలకు జిడిఆర్ కృష్ణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లో నగదు పురస్కారంతో పాటు సన్మానించనున్నారు.
పురస్కారానికి ఎంపికైన విద్యార్థుల సమాచారం కోసం 94413 33315 నంబరుకు సంప్రదించవచ్చు.