సారాంశం
గిరిజనుల హక్కుల కోసం పోరాడుతున్న సిపిఎం పార్టీ నాయకులపై పెట్టిన అక్రమ కేసులను, రౌడీషీట్లను ఎత్తివేయాలని కోరుతూ సిపిఎం నేతలు మంగళవారం హోం శాఖ మంత్రి వంగలపూడి అనితను కలిసి వినతిపత్రాన్ని సమర్పించారు. ఏలూరు జిల్లా ఏజెన్సీలో గిరిజనుల హక్కుల కోసం పోరాడుతున్న సిపిఎం పార్టీ నాయకులు తెల్లం రామకృష్ణ, అందుగుల ఫ్రాన్సిస్, తెల్లం దుర్గారావులపై భూస్వాములు, అధికారులు కుమ్మక్కయ్యి పెట్టిన అక్రమ కేసులను వెంటనే రద్దు చేయాలని, రౌడీ షీట్లను ఎత్తివేయాలని వారు మంత్రికి విన్నవించారు.
ముఖ్య విషయాలు
- 1గిరిజనుల హక్కుల కోసం పోరాడే వారిపై అక్రమ కేసులు ఎత్తివేయాలి: సిపిఎం నేతలు
గిరిజనుల హక్కుల కోసం పోరాడుతున్న సిపిఎం పార్టీ నాయకులపై పెట్టిన అక్రమ కేసులను, రౌడీషీట్లను ఎత్తివేయాలని కోరుతూ సిపిఎం నేతలు మంగళవారం హోం శాఖ మంత్రి వంగలపూడి అనితను కలిసి వినతిపత్రాన్ని సమర్పించారు.
- 2ఏలూరు జిల్లా ఏజెన్సీలో గిరిజనుల హక్కుల కోసం పోరాడుతున్న సిపిఎం పార్టీ నాయకులు తెల్లం రామకృష్ణ, అందుగుల ఫ్రాన్సిస్, తెల్లం దుర్గారావులపై భూస్వాములు, అధికారులు కుమ్మక్కయ్యి పెట్టిన అక్రమ కేసులను వెంటనే రద్దు చేయాలని, రౌడీ షీట్లను ఎత్తివేయాలని వారు మంత్రికి విన్నవించారు.
- 3గిరిజనుల హక్కుల కోసం పోరాడుతున్న సిపిఎం పార్టీ నాయకులపై పెట్టిన అక్రమ కేసులను, రౌడీషీట్లను ఎత్తివేయాలని కోరుతూ సిపిఎం నేతలు మంగళవారం హోం శాఖ మంత్రి వంగలపూడి అనితను కలిసి వినతిపత్రాన్ని సమర్పించారు.
- 4ఏలూరు జిల్లా ఏజెన్సీలో గిరిజనుల హక్కుల కోసం పోరాడుతున్న సిపిఎం పార్టీ నాయకులు తెల్లం రామకృష్ణ, అందుగుల ఫ్రాన్సిస్, తెల్లం దుర్గారావులపై భూస్వాములు, అధికారులు కుమ్మక్కయ్యి పెట్టిన అక్రమ కేసులను వెంటనే రద్దు చేయాలని, రౌడీ షీట్లను ఎత్తివేయాలని వారు మంత్రికి విన్నవించారు.
గిరిజనుల హక్కుల కోసం పోరాడుతున్న సిపిఎం పార్టీ నాయకులపై పెట్టిన అక్రమ కేసులను, రౌడీషీట్లను ఎత్తివేయాలని కోరుతూ సిపిఎం నేతలు మంగళవారం హోం శాఖ మంత్రి వంగలపూడి అనితను కలిసి వినతిపత్రాన్ని సమర్పించారు. ఏలూరు జిల్లా ఏజెన్సీలో గిరిజనుల హక్కుల కోసం పోరాడుతున్న సిపిఎం పార్టీ నాయకులు తెల్లం రామకృష్ణ, అందుగుల ఫ్రాన్సిస్, తెల్లం దుర్గారావులపై భూస్వాములు, అధికారులు కుమ్మక్కయ్యి పెట్టిన అక్రమ కేసులను వెంటనే రద్దు చేయాలని, రౌడీ షీట్లను ఎత్తివేయాలని వారు మంత్రికి విన్నవించారు.
గిరిజనుల హక్కుల కోసం పోరాడుతున్న సిపిఎం పార్టీ నాయకులపై పెట్టిన అక్రమ కేసులను, రౌడీషీట్లను ఎత్తివేయాలని కోరుతూ సిపిఎం నేతలు మంగళవారం హోం శాఖ మంత్రి వంగలపూడి అనితను కలిసి వినతిపత్రాన్ని సమర్పించారు. ఏలూరు జిల్లా ఏజెన్సీలో గిరిజనుల హక్కుల కోసం పోరాడుతున్న సిపిఎం పార్టీ నాయకులు తెల్లం రామకృష్ణ, అందుగుల ఫ్రాన్సిస్, తెల్లం దుర్గారావులపై భూస్వాములు, అధికారులు కుమ్మక్కయ్యి పెట్టిన అక్రమ కేసులను వెంటనే రద్దు చేయాలని, రౌడీ షీట్లను ఎత్తివేయాలని వారు మంత్రికి విన్నవించారు.
ఈ వినతిపత్రానికి మంత్రి వంగలపూడి అనిత సానుకూలంగా స్పందించారు. పరిశీలన చేసి సహకరిస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ కేంద్ర కమిటీ సభ్యురాలు కామ్రేడ్ డి.రమాదేవి, పార్టీ ఏలూరు జిల్లా కార్యదర్శి ఆర్ లింగరాజు, పార్టీ జిల్లా నాయకులు తెల్లం.రామకృష్ణ, బుట్టాయిగూడెం మండల నాయకులు పోలోజు నాగేశ్వరరావు పాల్గొన్నారు.