పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తూ, ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్డులు కేవలం నిత్యావసర సరుకులు పొందడానికే కాకుండా, వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాలు, విద్య, వైద్యం, ఆరోగ్య సేవలు వంటి అనేక ప్రయోజనాలను పొందడానికి కీలక ఆధారంగా ఉపయోగపడతాయని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి గారు తెలిపారు.
పేదల భరోసాకు స్మార్ట్ రేషన్ కార్డులు: చిన్నారెడ్డి
Share:

సారాంశం
పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తూ, ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్డులు కేవలం నిత్యావసర సరుకులు పొందడానికే కాకుండా, వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాలు, విద్య, వైద్యం, ఆరోగ్య సేవలు వంటి అనేక ప్రయోజనాలను పొందడానికి కీలక ఆధారంగా ఉపయోగపడతాయని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి గారు తెలిపారు.
#స్మార్ట్ రేషన్ కార్డులు#తెలంగాణ సంక్షేమ పథకాలు#చిన్నారెడ్డి#రేషన్ పంపిణీ#నాగర్ కర్నూల్#Smart Ration Cards#Telangana Welfare Schemes#Ration Distribution