సారాంశం
తెలంగాణలో కల్తీ ఆహారం, నకిలీ మందుల నియంత్రణ కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన విభాగానికి 2005 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అవినాష్ మహంతి చీఫ్గా బాధ్యతలు స్వీకరించారు. కల్తీ వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు.
ముఖ్య విషయాలు
- 1తెలంగాణలో కల్తీ ఆహారం, నకిలీ మందులకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా తీసుకొచ్చిన చీఫ్గా 2005 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అవినాష్ మహంతి బాధ్యతలు స్వీకరించారు.
- 2కల్తీ ఆహారానికి చెక్: ఐపీఎస్ అవినాష్ మహంతి చీఫ్గా బాధ్యతలు స్వీకరణ
తెలంగాణలో కల్తీ ఆహారం, నకిలీ మందుల నియంత్రణ కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన విభాగానికి 2005 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అవినాష్ మహంతి చీఫ్గా బాధ్యతలు స్వీకరించారు.
- 3ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న కల్తీ రాయుళ్ల భరతం పట్టేందుకు ఆయన రంగంలోకి దిగుతున్నారు.
- 4కల్తీ వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు.
మనరంజని జిల్లా (మనోరంజని తెలుగు టైమ్స్) ఆగస్టు 17
తెలంగాణలో కల్తీ ఆహారం, నకిలీ మందుల నియంత్రణ కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన విభాగానికి 2005 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అవినాష్ మహంతి చీఫ్గా బాధ్యతలు స్వీకరించారు. కల్తీ వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు.
తెలంగాణలో కల్తీ ఆహారం, నకిలీ మందులకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా తీసుకొచ్చిన చీఫ్గా 2005 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అవినాష్ మహంతి బాధ్యతలు స్వీకరించారు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న కల్తీ రాయుళ్ల భరతం పట్టేందుకు ఆయన రంగంలోకి దిగుతున్నారు.
మహారాష్ట్ర ఫుడ్ కమిషనర్ తుకారాం తరహాలో కఠినంగా వ్యవహరించే అధికారిగా అవినాష్ మహంతికి పేరుంది. ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా తనదైన శైలిలో పనిచేసే ఆయన, గతంలో సైబర్ నేరాల కట్టడిలో కీలక పాత్ర పోషించారు.