నిర్మల్, జూలై 28
నిరుమునినవుయహియరింగుఅండుసుపీచుథెరపీుినిుపురమఖవైదుయనిపణ,ఆడియాజిసుటుడాుటరుసినాసతీషు'డైమండు'ంపెనీిచెందినప్రసూతిఆసుపత్రిఅపారేటసుపరిరానుని(MCH) లో బీపీ మిషన్ విరాళంగాఅందించార.ఈపరిరంరగమెరగైనవైదుయసేవఅందించడానిిఉపయగపడతందనిుినిుపురతినిధతెిపార.
స్థానిక సర్జికల్ హాస్పిటల్లోని 'నవ్య హియరింగ్ అండ్ స్పీచ్ థెరపీ క్లినిక్' (Navya Hearing and Speech Therapy Clinic) కు ప్రముఖ చెవి వినికిడి మాట వైద్య నిపుణులు, ఆడియోలాజిస్ట్ డాక్టర్ సకినాల సతీష్ తమ ఉదారతను చాటుకున్నారు. క్లినిక్ అవసరాల నిమిత్తం ఆయన 'డైమండ్' (Diamond) కంపెనీకి చెందిన బీపీ అపారేటస్ (BP Apparatus) పరికరాన్ని విరాళంగా అందజేశారు.
ఈ సందర్భంగా క్లినిక్ నిర్వహణ ప్రతినిధులు మాట్లాడుతూ... క్లినిక్కు వచ్చే రోగుల ఆరోగ్య పరిరక్షణతో పాటు వారికి మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఈ పరికరం ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. సామాజిక దృక్పథంతో ఉచితంగా బీపీ మిషన్ను అందించిన డాక్టర్ సకినాల సతీష్ గారికి క్లినిక్ వర్గాలు, నిర్మల్ జిల్లా ప్రసూతి హాస్పిటల్ (జడ్జికల్ )నర్సింగ్ సూపర్డెంట్ ధనలక్ష్మి వారి సిబ్బంది ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.











