రమా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లో ఉచిత సంతానోత్పత్తి వైద్య శిబిరం :
మిర్యాలగూడ ఆగస్టు 18 (మనోరంజని తెలుగు టైమ్స్)
మిర్యాలగూడ పట్టణంలోని రెడ్డి కాలనీ అమ్మ హోటల్ వెనుక, ఐ డి ఎఫ్ సి బ్యాంక్ ఎదురుగా గల రమా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లో మంగళవారం సంతానం లేని వారి కోసం బూన్ ఐ.వి.ఎఫ్. పెర్టిలిటీ సెంటర్ వారిచే ఉచిత సంతానోత్పత్తి వైద్య శిబిరం పెర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ సీతా గరిమెల, గర్భిణీ స్త్రీ ప్రత్యేక వైద్య నిపుణులు డాక్టర్ రమదేవిలు నిర్వహించారు. సంతానము లేని అనేక మహిళలు ఉచిత వైద్య శిబిరంలో డాక్టర్ల చేత పరీక్షలు నిర్వహించుకుని, సూచనలను, సలహాలు పొందారు.












