Nirmal/Tanur (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 29
హైదరాబాద్లో ఇటీవల జరిగిన డాక్టర్స్ డే వేడుకల్లో భాగంగా మాతృమూర్తి అవార్డును అందుకున్న బైంసా ఏరియా ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ కాశినాథ్కు స్థానికంగా వైద్యులు సన్మానం చేశారు. ఈ సన్మాన కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
ఇటీవల హైదరాబాద్లో డాక్టర్స్ డే సందర్భంగా మాతృమూర్తి అవార్డు అందుకున్న బైంసా ఏరియా ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ కాశినాథ్కు వైద్యులు సన్మానం చేశారు. ఈ సందర్భంగా మనోరంజని తెలుగు టైమ్స్ దినపత్రిక ఎడిటర్ సూర్యావంశీ మాధవరావు పటేల్, తానూర్ రిపోర్టర్ రాజేందర్, ఎస్సీ సెల్ నిర్మల్ జిల్లా అధ్యక్షులు సావలి చందరామ్ పాల్గొన్నారు.











