నిర్మల్, 2026-06-05
నిర్మల్ జిల్లా ఆగస్టు 24 మనోరంజని తెలుగు టైమ్స్ నిర్మల్ జిల్లా వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ () అధికారులు దాడులు నిర్వహించారు. ఒక వ్యాపారికి పన్ను తగ్గించేందుకు గాను రూ. 50 వేలు లంచం తీసుకుంటుండగా అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.

ఆరోపణలు
సదరు వ్యాపారికి పన్ను తగ్గించేందుకు గాను గోదావరి, సీనియర్ అసిస్టెంట్ మంత్రి సాయి కృష్ణ లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలున్నాయి.
వ్యాపారి ఫిర్యాదు
లంచం ఇవ్వడానికి ఇష్టపడని వ్యాపారి ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది.
దాడులు
పక్కా ప్రణాళికతో దాడులు జరిపిన ఏసీబీ అధికారులు, బాధితుడి నుంచి రూ. 50,000 లంచం స్వీకరిస్తున్న సమయంలో గోదావరి, సీనియర్ అసిస్టెంట్ మంత్రి సాయి కృష్ణలను రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని, వారిపై కేసు నమోదు చేశారు.