హైదరాబాద్, 2026-08-16
హైదరాబాద్‌లోని జోగిన్‌పల్లి శ్రీనివాస్ నివాసంలో ఆదివారం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
హైదరాబాద్‌లోని జోగిన్‌పల్లి శ్రీనివాస్ నివాసంలో ఆదివారం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీ. జీవన్‌రెడ్డి, రిటైర్డ్ ప్రొపెసర్ గోపాలం విద్యాసాగర్, నిజామాబాద్ మాజీ జడ్పి చైర్మన్ దాదాన్నగారి విఠల్ రావు పాల్గొని జోగిన్‌పల్లి శ్రీనివాస్‌కు నివాళులు అర్పించారు.
సేవలను స్మరించుకున్నారు
ఈ సందర్భంగా జోగిన్‌పల్లి శ్రీనివాస్ చేసిన సేవలను స్మరించుకుంటూ పలువురు నాయకులు, ప్రముఖులు ఘనంగా నివాళులు అర్పించారు.












