సారాంశం
పేదల సొంతింటి కలను కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం సాకారం చేస్తుందని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (బిఎల్ఆర్) అన్నారు. బుధవారం మిర్యాలగూడ మండలం ఐలాపురం, దామరచర్ల మండలం రాళ్లవాగు తండా గ్రామాలలో నూతనంగా నిర్మాణం పూర్తయిన ఇందిరమ్మ ఇళ్లను ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ప్రారంభించారు.
ముఖ్య విషయాలు
- 1బుధవారం మిర్యాలగూడ మండలం ఐలాపురం, దామరచర్ల మండలం రాళ్లవాగు తండా గ్రామాలలో నూతనంగా నిర్మాణం పూర్తయిన ఇందిరమ్మ ఇళ్లను ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ప్రారంభించారు.
- 2పేదల సొంతింటి కలను కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం సాకారం చేస్తుందని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (బిఎల్ఆర్) అన్నారు.
- 3పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం : ఎమ్మెల్యే బిఎల్ఆర్
పేదల సొంతింటి కలను కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం సాకారం చేస్తుందని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (బిఎల్ఆర్) అన్నారు.
- 4బుధవారం మిర్యాలగూడ మండలం ఐలాపురం, దామరచర్ల మండలం రాళ్లవాగు తండా గ్రామాలలో నూతనంగా నిర్మాణం పూర్తయిన ఇందిరమ్మ ఇళ్లను ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులతో కలిసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.
బుధవారం మిర్యాలగూడ మండలం ఐలాపురం, దామరచర్ల మండలం రాళ్లవాగు తండా గ్రామాలలో నూతనంగా నిర్మాణం పూర్తయిన ఇందిరమ్మ ఇళ్లను ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ప్రారంభించారు.
పేదల సొంతింటి కలను కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం సాకారం చేస్తుందని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (బిఎల్ఆర్) అన్నారు.
పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం : ఎమ్మెల్యే బిఎల్ఆర్
పేదల సొంతింటి కలను కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం సాకారం చేస్తుందని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (బిఎల్ఆర్) అన్నారు.
బుధవారం మిర్యాలగూడ మండలం ఐలాపురం, దామరచర్ల మండలం రాళ్లవాగు తండా గ్రామాలలో నూతనంగా నిర్మాణం పూర్తయిన ఇందిరమ్మ ఇళ్లను ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులతో కలిసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.