
యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన కవయిత్రి మంజుల పత్తిపాటి, ప్రస్తుత సమాజంలో నెలకొన్న వివిధ సమస్యలపై తన కవితా రూపంలో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నగరాల ఆడంబరాలు, గ్రామాల బాధలు, మానవత్వం క్షీణించడం, మద్యపానం, నిరుద్యోగం, హింస వంటి అంశాలపై ఆమె తన రచన ద్వారా ప్రశ్నించారు.



















