
శస్త్రచికిత్సతో తొలగింపు : డాక్టర్ జగన్ రెడ్డి

శస్త్రచికిత్సతో తొలగింపు : డాక్టర్ జగన్ రెడ్డి

సారంగాపూర్ మండల కేంద్రంలో, కాంగ్రెస్ కార్యాలయంలో సొసైటీ చైర్మన్ నారాయణరెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో కాంగ్రెస్ నాయకులు, అధికారులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కేక్ కట్ చేసి, స్వీట్లు పంపిణీ చేశారు.

ప్రభుత్వం పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు వెంటనే రావలసిన బకాయిలు చెల్లించాలని ఎస్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి జే లక్ష్మణ్ డిమాండ్ చేశారు. శుక్రవారం బన్సపల్లి ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు కిషన్ రావు పదవీ విరమణ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ డిమాండ్ చేశారు.

ప్రారంభించిన జొన్నలగడ్డ శ్రీనివాస్ రెడ్డి

నిజామాబాద్ నగరంలో డిపో–1 మేనేజర్ సంపూర్ణానంద్ పదవీ విరమణ సందర్భంగా శివాజీ నగర్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులు ఆయన దంపతులను ఘనంగా సన్మానించారు. లక్ష్మీ కళ్యాణ మండపంలో జరిగిన ఈ కార్యక్రమంలో, ఆయనకు శాలువా కప్పి, పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

నిజామాబాద్ నగరంలో డిపో–1 మేనేజర్ సంపూర్ణానంద్ పదవీ విరమణ సందర్భంగా శివాజీ నగర్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులు ఆయన దంపతులను ఘనంగా సన్మానించారు. లక్ష్మీ కళ్యాణ మండపంలో జరిగిన ఈ కార్యక్రమంలో శాలువా కప్పి, పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

బైంసా పట్టణ పరిశుభ్రత కోసం నిరంతరం సేవలందిస్తున్న మున్సిపల్ కార్మికులకు కిట్ డ్రెస్సులు, గ్లౌజులను ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ పంపిణీ చేశారు. శుక్రవారం భైంసా మున్సిపల్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తుమోల్ల దత్తుతో కలిసి కార్మికులకు రక్షణ సామగ్రిని అందజేశారు.

బోథ్ మండలం, రేండ్లపల్లి గ్రామానికి చెందిన ఉపాధ్యాయుడు మాడవి కోశేరావు, ఆయన సతీమణి లలిత దంపతులు 15 ఏళ్ల పాటు విశిష్ట సేవలందించిన అనంతరం శుక్రవారం ఉద్యోగ విరమణ పొందారు. ఈ సందర్భంగా గ్రామస్తులు, సర్పంచ్ ఆధ్వర్యంలో వారిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాది పంద్రం శంకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

బోథ్ మండలం, రేండ్లపల్లి గ్రామానికి చెందిన మాడవి లలిత - కోశేరావు దంపతులు 15 ఏళ్ల ఉపాధ్యాయ సేవ తర్వాత ఉద్యోగ విరమణ పొందారు. ఈ సందర్భంగా గ్రామస్తులు, సర్పంచ్ అడప నవీన్ కుమార్ ఆధ్వర్యంలో వారిని ఘనంగా సన్మానించారు. న్యాయవాది పంద్రం శంకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ప్రముఖ సినీ నటుడు, సమాజ సేవకుడు సోనూ సూద్ పట్ల తనకున్న అభిమానాన్ని చాటుకుంటూ ఖానాపూర్ మండలం మస్కాపూర్ గ్రామానికి చెందిన వెంకటేష్ అనే యువకుడు వినూత్నంగా స్పందించాడు. తన ఇస్త్రీ దుకాణానికి "సోనూ సూద్ లాండ్రి షాప్" అని పేరు పెట్టుకోవడమే కాకుండా, ప్రతి ఏడాది సోనూ సూద్ జన్మదినాన్ని సేవా కార్యక్రమాలతో జరుపుకుంటున్నాడు.

గోకుల్ గో సేవ సమితి ఆధ్వర్యంలో నిజామాబాద్ నగరంలోని పెద్ద రామాలయంలో శుక్రవారం వరుణ యాగం, గోపూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి, పాడిపంటలు పుష్కలంగా పండాలని, లోకక్షేమం చేకూరాలని ఈ యాగాన్ని నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు.

జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో కడెం ప్రాజెక్టు పరిసర ప్రాంతాల ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన కడెం ప్రాజెక్టును ఆకస్మికంగా సందర్శించి పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం, ప్రస్తుత నీటి నిల్వ, లోనికి, బయటకు వెళ్తున్న నీటి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.

కడమడోమెగూడెగమోఅకవకణగకోయయణకచెదపూగకూపోయద.ోఉకబయమదగేబయకవెళడోపణపపద.అయే,బవ,వోహగృహోపకణధవమైవద.

కడంమండలంలోనినవాబ్పేటకుచెందిననిండుగంగన్నఅనేరైతు,గురువారంపశువులమేతకోసంగ్రామశివారుఅడవికివెళ్లారు.అయితే,ఆయనసాయంత్రంఅయినాతిరిగిరాకపోవడంతోఆందోళననెలకొంది.శుక్రవారంగ్రామస్తులుఅడవుల్లోగాలించినాఆయనఆచూకీలభించలేదు.

నిర్మల్ జిల్లా పోలీసు కార్యాలయంలో పోలీసు శాఖలో సుదీర్ఘకాలం విశిష్ట సేవలందించి పదవీ విరమణ పొందిన అధికారులకు, సిబ్బందికి జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల ఐపీఎస్ ఆధ్వర్యంలో ఘనంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పదవీ విరమణ పొందిన వారికి సన్మానం చేశారు.

ఖానాపూోమూడుోజుుగాుుసతుననభాీవషాాణంగాసుభాషనగానీోనితాతాివంతనొుుపోయింది.దీనిపైసపందించిననిమజిాభూవేషమిశా,వంతననుపిశీించి,వాగుఅవతిఒడడునఉననమైనాీసిడనషియపాఠశావిదయాథుుఅననిసౌయాుపించానిఅధిాునుఆదేశించాు.

అనంతపురం జిల్లాకు చెందిన రంజీ క్రికెటర్ మచ్చా దత్త రెడ్డి సీనియర్ అంతర్ జిల్లాల క్రికెట్ టోర్నమెంట్లో కడప జట్టుపై అద్భుతమైన సెంచరీతో ఆకట్టుకున్నారు. 108 పరుగులతో జట్టుకు భారీ స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించారు.

భారత్‌లో ఆడపిల్లలను భారంగా భావించే పరిస్థితులు తరచుగా చూస్తుంటాం. కానీ యూరప్‌లోని ఓ దేశంలో మాత్రం పరిస్థితి దీనికి పూర్తి భిన్నంగా మారింది. అక్కడ మగవారి జనాభా పడిపోవడంతో యువతులకు పెళ్లికి అబ్బాయిలు దొరకడం లేదు. దీంతో ఒంటరి మహిళలు ఇంటి పనుల కోసం గంటల చొప్పున ఆన్లైన్లో భర్తలను అద్దెకు తెచ్చుకుంటున్నారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, హెల్త్ కమిషనర్ ఉత్తర్వుల మేరకు నిర్మల్ జిల్లా మాతా శిశు సంరక్షణ (MCH) ప్రాసవ ఆసుపత్రిలో శుక్రవారం శానిటేషన్ (పరిశుభ్రత) పై ప్రత్యేక సమీక్ష, తనిఖీ కార్యక్రమం నిర్వహించారు. ఆసుపత్రి పరిసరాలు, వార్డులలో పారిశుధ్య నిర్వహణను అధికారుల బృందం క్షుణ్ణంగా పరిశీలించింది.

షటంఖయంతవంతడడఆదంశాలంkuaంkua,తకషkuaజతంంకషణ()ంపతోంకవంటషఎంసిలోలోపతయకకష,తఖకయకంవంం.ంపతపం,వడంోపంధయవణంఅధkuaంకషంణణంగపంం.