
షాద్నగర్ మున్సిపల్ చైర్మన్ అగ్గనూర్ బస్వం, కౌన్సిలర్లు పెంటయ్య, మురళీమోహన్ శుక్రవారం షాద్నగర్ మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింహులును మర్యాదపూర్వకంగా కలిసి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా, తమ పాలకవర్గానికి రాజకీయాలకు అతీతంగా సహకరించాలని వారు మాజీ ఎమ్మెల్యేను కోరారు.



















